డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

77చూసినవారు
రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా వేడుకలు ఎంతో ఆనందంతో జరుపుకోవాలని అనుకున్నాం, కానీ నేడు రాష్ట్రం విపత్తులలో భారీ వర్షాలు కారణంగా కొన్ని చోట్ల అతలా కుతలంగా ఉండటంతో ఆ సహాయక చర్యలలో అందరం కలసి పాల్గొని సహాయం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్