కేజీబీవీ పాఠశాలను సందర్శించిన మంత్రి

59చూసినవారు
కేజీబీవీ పాఠశాలను సందర్శించిన మంత్రి
పార్వతీపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా సీతానగరం మండలం జోగంపేట కేజీబీవీ పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే మంత్రి సత్య కుమార్ యాదవ్ సందర్శించారు. విద్యార్థినులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్