పార్వతీపురం పట్టణం వివేకానంద కాలనీ తారక రామారామ వీధిలో బాలగణపతి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హాజరయ్యారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.