పార్వతీపురం: జిల్లా ఆసుపత్రి తనిఖీ చేసిన మహిళా కమిషన్ మెంబర్

55చూసినవారు
పార్వతీపురం: జిల్లా ఆసుపత్రి తనిఖీ చేసిన మహిళా కమిషన్ మెంబర్
పార్వతీపురంలో గల సఖి వన్టాప్ సెంటర్ ను జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ గెడ్డం ఉమా సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సఖి వన్టాప్ సెంటర్ కు వచ్చిన కేసు వివరాలు, అత్యాచారానికి గురైన పిల్లలు, సఖి వన్టాప్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ సిబ్బందికి సేవలు అందజేయడంలో జాప్యం చేయరాదని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్