మన్యం జిల్లాలో బ్యాలెట్‌ పత్రాల కౌంటింగ్ కు సిద్ధం

1018చూసినవారు
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఉల్లి భద్ర డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అగ్రికల్ కాలేజ్ వద్ద భద్రపరిచిన ఎన్నికల ఈవీఎంలు, బ్యాలెట్ బాక్స్ లను కౌంటింగ్ నిర్వహణ ఉద్యోగులు వినియోగించుకున్న పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల పెట్టెలను కౌంటింగ్ కు తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్