వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య డా. రాజేష్ జన్మదిన వేడుకలు

544చూసినవారు
రాజాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ తలే రాజేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం రాజాంలో జరిగాయి. రాజాం నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాలు నుండి అభిమానులు డాక్టర్ రాజేష్ నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ రాజేష్ కేక్ కట్ చేయగా పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొన్ని ఏళ్లుగా డాక్టర్ వృత్తిలో ఎంతోమందికి సేవచేసి, ఇంకోపక్క నాయకునిగా సేవలందించటం ఆదర్శమని వైసీపీ నాయకులు కొనియాడారు.

సంబంధిత పోస్ట్