మక్కువ :100 సీసీ రోడ్లు నిర్మాణ పనులు పూర్తి: మంత్రి

78చూసినవారు
మక్కువ :100 సీసీ రోడ్లు నిర్మాణ పనులు పూర్తి: మంత్రి
సాలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని 100 సీసీ రోడ్లు ప్రారంభోత్సవంలో భాగంగా సోమవారం మక్కువ మండలంలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటించారు. మక్కువ మండలం కాశీపట్నంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం గ్రామాలభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. మండల టీడీపీ అధ్యక్షులు గుళ్ల వేణు, మండల అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్