సాలూరు: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కనీస మద్దతు ధర కల్పించలి

81చూసినవారు
సాలూరు: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కనీస మద్దతు ధర కల్పించలి
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కనీస మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోబిక సిబ్బందిని ఆదేశించారు. సాలూరు మండలం శివరాంపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో అనుసరిస్తున్న చర్యలు, నాణ్యత ప్రమాణాల తీరును పరిశీలించారు. అనంతరం ట్రాక్ షీట్, రికార్డులను గమనించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్