సాలూరు: భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు

69చూసినవారు
సాలూరు: భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు
భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నామని తహసిల్దార్ ఎన్. వి. రమణ అన్నారు. మంగళవారం సాలూరు మండలం కొత్తవలస పంచాయతీ దాగరవలస, జిఎన్. పెద్దవలస గ్రామాలలో భూసర్వే సమస్యలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించారు. రైతులను ఉద్దేశించి తహసిల్దార్ మాట్లాడుతూ గతంలో 27 గ్రామాలలో భూ రీ సర్వే జరిగిందన్నారు. సర్వేలో లోపాలను సవరించేందుకు రైతుల నుంచి వినతులు స్వీకరిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్