మంత్రి కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు

85చూసినవారు
మంత్రి కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా ఆదివారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి ఆమె కుటుంబ సభ్యులకు అర్చకులు, దేవదాయశాఖ అధికారులు పూర్ణ కలశంతో స్వాగతం పలికారు. కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని మంత్రి కుటుంబ సభ్యులకు అధికారులు అందజేశారు

సంబంధిత పోస్ట్