వినాయకపల్లిలో ఘనంగా శ్రీ సీతారాముల పల్లకి ఊరేగింపు

61చూసినవారు
ఎస్ కోట మండలం వినాయకపల్లిలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆనవాయితీలో భాగంగా శ్రీ సీతారాములను పల్లకిలో ఊరేగించారు. గ్రామ పురవీధుల్లో శ్రీ సీతారాముల పల్లకి ఊరేగింపు మేళ తాళాలతో, మందు గుడి సామగ్రితో సాగింది. ఈ మేరకు గ్రామానికి చెందిన భక్తులు సీతారాములకు భక్తి పారవశ్యంతో గీతాలు ఆలపిస్తూ స్వామి వారిని సేవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్