ఘనంగా నెల్సన్ మండేలా 105 జయంతి ఉత్సవాలు

551చూసినవారు
ఘనంగా నెల్సన్ మండేలా 105  జయంతి ఉత్సవాలు
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ఆ దేశానికి పూర్తిస్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు నెల్సన్ మండేలా. అతను 105వ జన్మదిన వేడుకలు సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల శృంగవరపుకోట చరిత్ర విభాగం ఆధ్వర్యంలో నెల్సన్ మండేలా జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ కేశవరావు అధ్యక్షుడు వహించి మాట్లాడుతూ జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు ,వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్