చెగువేరా 95వ జయంతి వేడుకలు

263చూసినవారు
చెగువేరా 95వ జయంతి వేడుకలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల శృంగవరపుకోట చరిత్ర శాఖ ఆధ్వర్యంలో చేగువేరా 95వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ కేశవరావు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. చేగువేరా ప్రపంచంలోని ప్రజలందరికీ సమాన న్యాయం, స్వేచ్ఛ , స్వతంత్రం , సమానత్వం, ఉండాలని కోరుకున్నారని తెలిపారు. ఆ ఆశయాల సాధన కోసం తన చివర శ్వాస వరకు పోరాడారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్