నేలకూలిన ప్లెక్సీలు, వృక్షాలు

61చూసినవారు
శృంగవరపుకోట మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం మూడు గంటల నుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి మండల ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు ప్లెక్సీలు నేలకూలాయి. దీంతోపాటు మండలంలో గౌరీపురం, భవాని నగర్, భర్త పురం తదితర గ్రామాల్లో వృక్షాలు ప్రధాన రహదారులపై నేలకూలగా, స్థానికుల స్పందించి వెంటనే పడిన చెట్లను తొలగించి వాహన చోదకులకు ఇబ్బందులు లేకుండా చేశారు.

సంబంధిత పోస్ట్