మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తో బేటి అయిన మాజీ ఎమ్మెల్యే

82చూసినవారు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తో బేటి అయిన మాజీ ఎమ్మెల్యే
ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మంగళవారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితర నాయకులతో కలిసి భేటీ అయ్యారు. అనంతరం రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల తీరు అదే విధంగా కౌంటింగ్ జరిగిన తీరుపై సమీక్షించి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కాసేపు ముచ్చటించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్