పోతంపేట వృధాగా పోతున్న మంచినీళ్లు

82చూసినవారు
లక్కవరపుకోట మండలం పోతంపేటలో గత నెల రోజుల నుండి మంచినీళ్లు వృధాగా పోతున్న అధికారులు చూసి చూడనట్టుగా ఉన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. మంచినీళ్లు రాక ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. కావున తక్షణమే పైపు మరమ్మత్తులు చేసి ప్రజలకు ఎటువంటి తాగునీరు ఇబ్బందులు లేకుండా చేస్తారని ఉన్నతాధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్