ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

164చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
శృంగవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల 76వ స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపాల్ డాక్టర్ సి, హెచ్. కేశవరావు మాట్లాడుతూ.. ఇప్పటికీ కూడా ఆర్థిక అసమానతలు ఇప్పటికి మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వైస్ ప్రిన్సిపాల్ కే వాసుదేవరావు వలి ఖాన్ , భాస్కర్, చల్లా శ్రీనివాసరావు , సంధ్యారాణి. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్