క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తాం

56చూసినవారు
క్రీడల్లో జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్ కోట మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్, జీజే కాలేజీలో అండర్ 14, 17 బాల బాలికల మండల స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు. విద్యతో పాటు గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ ప్రసాదరావు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్