విజయనగరం జిల్లా, వేపాడ మండలం, పాటూరు గ్రామంలో వేంచేసియున్న పురాతన శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో సోమవారం ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదా కళ్యాణం వైఖానస సాంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహించారు. ఈ కల్యాణం వేడుకలో భక్తులు అధికసంఖ్యలో పాల్గోన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేపట్టరు.