రవీందర్ నాథ్ ఠాగూర్ వర్ధంతి వేడుకలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల

184చూసినవారు
రవీందర్ నాథ్ ఠాగూర్ వర్ధంతి వేడుకలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల
ప్రభుత్వ డిగ్రీ కళాశాల శృంగవరపుకోటలో ఈరోజు చరిత్ర శాఖ ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్చార్జి ప్రిన్సిపాల్ జి.ఈరన్న అధ్యక్షుడు వహించి మాట్లాడారు. మిస్సౌకవి జాతీయగీతా సృష్టికర్త నోబుల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించిన భక్తి గీతాలు, గీతాంజలి పేరుతో ఆంగ్లంలోకి అనువదించారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్