చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు

51చూసినవారు
ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కూటమి అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ఆదివారం ఎస్ కోటలో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకకాలంలో అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని, రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్