గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న ఎస్. కోట ఎమ్మెల్యే

73చూసినవారు
గంట్యాడ మండలం చంద్రంపేట వద్ద ఎల్ కోట మండలం చందులూరు కు చెందిన సతీష్ గల్లంతయిన విషయం తెలిసిందే. అయితే సతీష్ ను వెతికేందుకు ఏపీఎస్ డిఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆర్డీవో సూర్యకలతో కలిసి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని ఓదార్చుతూ ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్