శ్రీ షిరిడి సాయినాధుని దర్శించుకున్న జడ్పీ చైర్మన్

77చూసినవారు
శ్రీ షిరిడి సాయినాధుని దర్శించుకున్న జడ్పీ చైర్మన్
షిరిడీలో కొలువైయున్న శ్రీ షిరిడి సాయి నాధుని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శనివారం తన కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయ నిర్వాహకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాసరావు తన కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకుని, పట్టు వస్త్రాల సమర్పించారు. ఈ నేపథ్యంలో సంస్థాన్ సీఈవో గోరక్ష్ గదిల్కర్ శ్రీనివాసరావు కుటుంబానికి జ్ఞాపికను అందజేశారు.

సంబంధిత పోస్ట్