ఆటో నుంచి జారి పడి మహిళ మృతి

16788చూసినవారు
ఆటో నుంచి జారి పడి మహిళ మృతి
కోటబొమ్మాళి మండల కేంద్రం స్టేట్ బ్యాంకు సమీపంలో పలాసాకు చెందిన బతకల పార్వతి (45) శనివారం ఆటో నుంచి జారిపడి మృతి చెందింది. రెండు రోజుల క్రితం కోటబొమ్మాలి వంట పనులకు వచ్చి తిరిగి వెళుతుండగా ఆటోలో నుంచి జారిపడి తలకు దెబ్బ తగిలింది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కోటబొమ్మాలి ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్