నూతన కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన కేసలి అప్పారావు

74చూసినవారు
నూతన కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన కేసలి అప్పారావు
విజయనగరం జిల్లా కలెక్టర్ గా భాధ్యతలు స్వీకరించిన డా బి. ఆర్ అంబేద్కర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు కలెక్టరెట్ లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి చర్చించారు.

సంబంధిత పోస్ట్