కబేలాపై పోలీసులు దాడులు.. మూడు టన్నుల మాంసం స్వాధీనం

83చూసినవారు
విజయనగరం మండలం ద్వారపూడి రోడ్డులోని మామిడి తోటలో అక్రమంగా నిర్వహిస్తున్న కబేలాపై సోమవారం టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటరావుకు వచ్చిన సమాచారం మేరకు వన్ టౌన్ సిఐ శ్రీనివాస్, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారుగా మూడు టన్నుల పశు మాంశం, 30 పశువులు, మాంసం తరలించేందుకు సిద్ధంగా ఉంచిన మూడు వ్యాన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నామని సిఐ శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్