మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ బుక్కైన రాజకీయ నేత (వీడియో)

66చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జిల్లా అధ్యక్షుడు శివచరణ్ కశ్యప్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ మహిళతో కశ్యప్ వీడియో కాల్ మాట్లాడుతూ కనిపించాడు. ఇందులో ఆ మహిళ అశ్లీలంగా ప్రవర్తించింది. అయితే, ఈ వీడియోపై కశ్యప్ స్పందించారు. ఆ వీడియో రెండేళ్ల నాటిదని పేర్కొన్నారు. అనూహ్యంగా ఓ మహిళ తనకు వాట్సాప్‌లో కాల్ చేసి అనుచితంగా ప్రవర్తించిందని పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్