హీరో నాని ‘HIT ’ మూవీ షూటింగ్‌లో విషాదం

66చూసినవారు
హీరో నాని ‘HIT ’ మూవీ షూటింగ్‌లో విషాదం
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘HIT.. ద థర్డ్ కేస్’. ఈ మువీ షూటింగ్ ప్రస్తుతం శ్రీనగర్‌లో జరుగుతోంది. అయితే ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్న కేఆర్ కృష్ణ(30) సోమవారం మరణించారు. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక్క సారిగా అస్వస్థతకు గురైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్