ఎన్ డి ఏ నాయకుల ఆత్మీయ సమావేశం

588చూసినవారు
ఎన్ డి ఏ నాయకుల ఆత్మీయ సమావేశం
టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సోమవారం భీమిలి టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం పెద్దిపాలెం చెన్నా కన్వేన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ, భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీమంత్రి అప్పలనర్సింహ రాజు భీమిలి నియోజకవర్గం జనసేన అధ్యక్షులు పంచకర్ల సందీప్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్