జనసేన పార్టీకి రాజీనామా చేసినపోతిన మహేష్ పైజనసైనికులు ఆగ్రహం

59చూసినవారు
జనసేన పార్టీకి రాజీనామా చేసినపోతిన మహేష్ పైజనసైనికులు ఆగ్రహం
పోతిన మహేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆనందపురం జనసేన కార్యాలయంలో భీమిలి మండల అధ్యక్షుడు నక్కా శ్రీధర్ సోమవారం పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. నక్కా శ్రీధర్ కామెంట్స్;-ఇంతకాలం మీకు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పార్టీ నుంచి వెళ్లిన తర్వాత బురద చల్లడం సరైనది కాదు. మీకు సీటు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కాదా తక్షణమే పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పాలి.

సంబంధిత పోస్ట్