దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లతో సమావేశం

83చూసినవారు
దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లతో సమావేశం
తెలుగుదేశం పార్టీ 6వ వార్డ్ కార్యాలయం నందు సోమవారం బూత్ కన్వీనర్స్, యూనిట్ ఇన్చార్జిలతో వార్డ్ అధ్యక్షుడు దాసరి. శ్రీనివాసరావు సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికల్లో బూత్ కన్వీనర్స్ పాత్ర చాలా ప్రధానమైందని బూత్ కన్వీనర్లు ప్రతి ఒక్కరు కూడా వాళ్ల పరిధిలో ఉన్న ఓటర్స్ అందర్నీ స్వయంగా కలవాలని ఈ ఎన్నికలు అందరూ చాలా సీరియస్గా తీసుకోవాలని దాసరి శ్రీనివాస్ తెలియజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్