జోన్2 పరిధిలో రికార్డు స్థాయిలో పెన్షన్లు

76చూసినవారు
జోన్2 పరిధిలో రికార్డు స్థాయిలో పెన్షన్లు
విశాఖ భీమిలి జోన్2 పరిధిలో గురువారం రికార్డు స్థాయిలో పెన్షన్లు పంపిణీ జరుగుతుంది. జోన్ 2 పరిధి 5వ వార్డు నుంచి 13 వార్డుల గాను మొత్తం 20271 పెన్షన్లు కు 15090 పెన్షన్లు ఇప్పటి కి పంపిణీ చేసినట్లు జీవీఎంసీ సిబ్బంది తెలిపారు. ఎమ్ ల్ సి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పెన్షన్లు పంపిణీలో ఎక్కడ కూడా కూటమి నేతలు పాల్గొలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్