పెద్దమనసు చాటుకున్న సీపీ

60చూసినవారు
పెద్దమనసు చాటుకున్న సీపీ
మతిస్థిమితం లేకుండా ఒంటరిగా అర్ధరాత్రి బయట వర్షంలో తడుస్తున్న మానసిక వికలాంగుడును నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి స్వచ్ఛంద ఆశ్రమంలో చేర్పించారు. శనివారం రాత్రి ఎం. వి. పి పోలీసు స్టేషన్ పరిధిలోని బట్టలు లేకుండా వర్షంలో తడుస్తూ వ‍్యక్తిని గమనించి ఆశ్రమంలో చేర్పించమని సిబ్బందిని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్