క్రికెట్ మెగా టోర్నీకి శ్రీ‌కారం

71చూసినవారు
ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్(ఐపీఎల్ రేంజ్ లో) ఆడిషన్స్ అండ్ ఆక్షన్స్ ను విశాఖ‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఆరిలోవ తోటగరువు రాధాక్రిష్ణ కళ్యాణ మండపంలో నిర్వ‌హించారు. ఈ సీజన్ లో కప్ గెలుచుకున్నవారికి మొదటి ఫ్రైజ్ క్రింద రూ. 1. 20లక్షలు, రెండవ ప్రైజ్ రూ. 60వేలు, మూడవ ప్రైజ్ రూ. 30, వేలు అందిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్