గాజువాకలో కుండపోత

60చూసినవారు
గాజువాకలో శుక్రవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరింది. పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం పడగా. శుక్రవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలుల ప్రభావంతో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్