శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి హుండీల లెక్కింపు

76చూసినవారు
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి హుండీల లెక్కింపు
విశాఖ‌లోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో 40 రోజులకు గాను హుండీ ఆదాయాన్ని బుధ‌వారం లెక్కించారు. రూ. 25, 37, 268, 115మిల్లీగ్రాముల బంగారం, 742మిల్లీగ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభ్యమైంది. హుండీల లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వాహ ణాధికారి పి. శ్రీనివాసులురెడ్డి, ఈఓ కె. నీలిమ, ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికార్లు వి. రాంబాబు, కె. తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్