టీడీపీలో చేరిన మత్స్యకార యవత

58చూసినవారు
టీడీపీలో చేరిన మత్స్యకార యవత
విశాఖ జిల్లా టీడీపీ కార్య‌ల‌యంలో దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ సీతంరాజ సుధాకర్ సమక్షంలో శుక్రవారం నియోజకవర్గానికి చెందిన సుమారు 200 మంది మత్స్యకార యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి సుధాకర్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ చంద్రబాబును సీఎం ను చేడ‌య‌మే మ‌న ల‌క్ష్య‌మ‌న్నారు. ఇక్క‌డ పోటీ చేస్తున్న వంశీకృష్ణను అత్య‌ధిక మెజార్టీతో గెలిపించుకుంటామ‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్