వర్షాలు పడేటప్పుడే కొండవాలు గుర్తొస్తుందా?

57చూసినవారు
విశాఖలో కొండవాలు ప్రాంతాలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్న కొండవాలు ప్రాంత ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా అధికారుల హడావుడి కనిపిస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. వర్షం పడినప్పుడల్లా కొండవాలు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్