విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్

78చూసినవారు
అనకాపల్లి బహిరంగ సభ ముగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం సభ ముగించుకుని అనకాపల్లి నుంచి రోడ్డు మార్గాన విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం విశాఖ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరి వెళ్ళారు.

సంబంధిత పోస్ట్