అరకువేలి మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు నియామకం

446చూసినవారు
అరకువేలి మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ కమిటీ పాచిపెంట శాంతికుమారి ఆదేశాల మేరకు అరకునియోజకవర్గం అరకువేలి మండలం చిన్నలబుడు పంచాయితీ మాలిసింగరం గ్రామానికి చెందిన మొస్య ప్రేమ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా కార్యక్రమలో పాల్గొనడం వలన పార్టీ గుర్తించి ''అరకువేలి మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు ''గా నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్