భూమికి పచ్చని రంగేసినట్టు

1277చూసినవారు
భూమికి పచ్చని రంగేసినట్టు
డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయితీలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాల్లో సమృద్ధిగా వర్షపు నీరు చేరింది. దీనితో పంచాయితీ రైతులు ముమ్మారంగా ఖరీప్ సీజన్ కావడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నారు. పంచాయితీ పరిధిలో 20గ్రామాల రైతులు వరి, చోళ్ళు, కూరగాయతో పైరుతో పచ్చని తివాచీ పరిచినట్టు, భూమికిఆకుపచ్చని రంగేసినట్ట పొలాలు, గరులు కనిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్