మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల "తులభరంగిలో "డి వార్మింగ్ డే"

69చూసినవారు
మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల "తులభరంగిలో "డి వార్మింగ్ డే"
పెదబయలు మండలం పెదకొడాపల్లి పంచాయతీ "తులబరంగి" గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్థానిక ఆశా కార్యకర్త మరియు ఏ. ఎన్. ఎం సహాయంతో పాఠశాలలో విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సికిల్ సెల్ ఎనీమియా రక్త పరిక్షలు నిర్వహించి, వెంటనే ఫలితాలను ఇవ్వడం జరిగింది. అందరి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఏ.ఎన్.ఎం చెప్పడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు కు ఆరోగ్య సూత్రాలను చెప్పడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్