ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన మాజీమంత్రి

78చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన మాజీమంత్రి
తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబునాయుడుని ఉండవల్లిలో ఆయన నివాసం వద్ద మాజీమంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షుడు కిడారి. శ్రావణ్ కుమార్ మంగళవారం పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుతో మాజీమంత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ. అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్