తులభరంగి లో రెండు ఏళ్ల నుంచి ఇంకా పూర్తీ కానీ నాడు నేడు పనులు

54చూసినవారు
తులభరంగి లో రెండు ఏళ్ల నుంచి ఇంకా పూర్తీ కానీ నాడు నేడు పనులు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ పరిధి తులభరంగి గ్రామ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల. పరిస్థితి దారుణమైన స్థితిలో ఉంది. పిల్లలు కూర్చునేందుకు కూడా గచ్చు లేదని నాడు నేడు పనులు ప్రారంభమై రెండో సంవత్సరాలు కావస్తుంది. పనులు పూర్తి కాకపోవడంతో ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్