వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

635చూసినవారు
వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు
అరకు నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం కొర్రా పంచాయితీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థిగా అగతంబిడి గణపతి ఆదివారం నామినేషన్ దాఖలు చేసారు. కొర్రా పంచాయితీ వైసీపీ శ్రేణునులతో బారి పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తు, జై జగన్,జై పాల్గుణ అన్ని నినాదాలు చేస్తూ కొర్రా సచివాలయం కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ లో నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా వైసీపీ సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజలకు నిసార్ధముగా సేవలు అందిస్తు పంచాయితీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగుడ యువజన నాయకులు బాలరాజు, కొర్రా పంచాయితీ వైసీపీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు బారి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్