100 అడుగుల హోలీ టవర్ ఏర్పాటు

2986చూసినవారు
ఈనెల 25వ తేదీన హోలీ పండుగ మహోత్సవం పురస్కరించుకొని చింతపల్లి మండలంలోని తాజంగిలో ఉన్న బీటాలైన్ వీధిలో ఆదివారం 100 అడుగుల హోలీటవర్ జెండాను గిరిజనులు కర్రలతో ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్తుడు గొల్లోరి. ఆనంద్ మాట్లాడుతూ. 25న తెల్లవారుజాము 3 గంటలకు హోలీ టవర్‌ను మంట పెట్టి కాలుస్తామన్నారు. కాలిన టవర్ ఏ దిక్కున పడితే ఆ ప్రాంతం వైపు పాడిపంటలు సిరి సంపదలు ఏడాదిలో బాగా పండుతాయనేది గిరిజనుల నమ్మకమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్