అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులపై కేసు నమోదు

1793చూసినవారు
అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులపై కేసు నమోదు
చోడవరం మండలం దామునాపల్లి గ్రామంలో లో గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసేందుకు అనకాపల్లి నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం మేరకు చోడవరం ఎస్ ఐ సూర్యనారాయణ సిబ్బందితో వెళ్లి, వారిని అదుపులోకి తీసుకొని నిర్వాహకులైన కామరాజు రెడ్డి, గోవిందు, నాగేశ్వరరావుల పై కేసు నమోదు చేసారని చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్