డిగ్రీ కళాశాలలో నులిపురుగుల దినోత్సవం

60చూసినవారు
డిగ్రీ కళాశాలలో నులిపురుగుల దినోత్సవం
చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోఎన్ ఎస్ ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలోజాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమాన్ని మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలోనిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి చిరుతిండ్లు అలవాటై నిల్వ తినుబండారాలు తినడం వల్లకడుపులో నులిపురుగులు తయారవుతున్నాయని దాని నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

సంబంధిత పోస్ట్