స్నేహంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్ వారి నిత్య సహయకార్యక్రమంలో భాగంగా గురువారం చోడవరం మండలానికి చెందిన జొన్నాడ శ్యామల భర్త నాగ శంకర్రావుకు వారి పిల్లల అత్యవసర చికిత్స కోసం షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో 66, 261 రూపాయిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ సంస్థ సభ్యులు కనకరాజు స్వేరో, స్నేహాంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు.