చోడవరంలో త్వరలో నిర్వహించనున్న సామాజిక సాధికార బస్సు యాత్ర, బహిరంగ సభ వచ్చే ఎన్నికలకు శంఖారావం కావాలని, ఇక్కడి నుంచే వైసిపి తొలి విజయం నమోదు చేయాలని స్థానికఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. శుక్రవారం చోడవరం మండలప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ బస్సు యాత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకున్నారని చెప్పారు.